చైతన్య పాఠశాలలో విద్యుత్ఘాతంతో  విద్యార్థి మృతి.....విద్యార్థి సంఘాల  ఆందోళన

చైతన్య పాఠశాలలో విద్యుత్ఘాతంతో విద్యార్థి మృతి.....విద్యార్థి సంఘాల ఆందోళన

Published : Mar 11, 2023, 12:46 PM IST

శ్రీ చైతన్య పాఠశాల కానూరు ఐపీఎల్,ఎంపీఎల్ క్యాంపస్ లో 10వ తరగతి విద్యార్థి ఎం. జస్వంత్ శ్రీ సాయి విద్యుత్ఘాతం తో మార్చి 7 న మృతి చెందాడు.

శ్రీ చైతన్య పాఠశాల కానూరు ఐపీఎల్,ఎంపీఎల్ క్యాంపస్ లో 10వ తరగతి విద్యార్థి ఎం. జస్వంత్ శ్రీ సాయి విద్యుత్ఘాతం తో మార్చి 7 న మృతి చెందాడు.దీనిపై విచారణ జరిపించాలని తల్లిదండ్రులు,ఎస్ ఎఫ్ ఐ, పీ డీ ఎస్ యూ పాఠశాల వద్ద ఆందోళన నిర్వహించారు.పాఠశాల యాజమాన్యం అలసత్వంతోనే మృతి చెందాడు అంటూ కుటుంబ సభ్యులతో పాటు విద్యార్థి సంఘాలు ఆరోపించారు .

34:10Chandrababu Launches Anna Canteen: అన్న క్యాంటీన్’ ప్రారంభించిన సీఎం చంద్రబాబు | Asianet News Telugu
16:11CM Chandrababu: అన్న క్యాంటీన్లో అన్నం వడ్డించి ముచ్చటించిన సీఎం చంద్రబాబు | Asianet News Telugu
04:11మహిళా రిజర్వేషన్ బిల్లుపై స్పందించిన డా. ఉండవల్లి శ్రీదేవి: Womens Reservation | Asianet News Telugu
03:16మహిళా రిజర్వేషన్ బిల్లుపై Home Minister Anitha Reaction | Women Reservation | Asianet News Telugu
03:59మహిళా రిజర్వేషన్ బిల్లుపై Panchumarthi Anuradha Reaction | Womens Reservation | Asianet News Telugu
04:36Minister Gottipati Ravi Kumar: జయహో లోకేష్.. ఆయన వల్లే కోటి మంది పసుపు సైన్యం| Asianet News Telugu
16:22Food Commission Motivation:చదువు అనే ఆయుధంతో పేదరికానికి పులిస్టాప్ పెట్టొచ్చు | Asianet News Telugu
09:49Sujana Choudhary: ఎన్టీఆర్ జిల్లా డ్రగ్స్ పై దండయాత్ర 2.0 | Drugs Awareness | Asianet News Telugu
62:11Nara Lokesh: అమ్మానాన్న వాలీబాల్ ప్లేయర్స్ అలా బ్యాడ్మింటన్ ఆడటం మొదలుపెట్టా | Asianet News Telugu
68:25తిరుపతిలో జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులతో మంత్రి నారా లోకేష్ చిట్ చాట్| Asianet News Telugu