దాచేపల్లి పట్టణంలో వినాయకుని ఊరేగింపులో రెండు వర్గాల మధ్య ఘర్షణ

Sep 23, 2023, 1:00 PM IST

పల్నాడు జిల్లా దాచేపల్లి పట్టణంలోని బొడ్రాయి సెంటర్ సమీపంలో వినాయకుని ఊరేగింపులో  రెండు వర్గాల మధ్య ఘర్షణ జరగడంతో ఇద్దరికి గాయాలు అయ్యాయి.ఘర్షణ అనంతరం దాచేపల్లి  దక్షిణ గడ్డలో ముస్లిం కులానికి చెందిన 100 మంది,కాపులకు చెందిన 100 మంది కర్రలతో , రాళ్లతో పరస్పరం దాడి చేసుకున్నారు.సంఘటన స్థలానికి  పోలీసులు  చేరుకొని  వారిని చెదరకొటారు.