కేసీఆర్... మీరు సూపర్

Published : Nov 09, 2016, 12:48 PM ISTUpdated : Mar 25, 2018, 11:54 PM IST
కేసీఆర్... మీరు సూపర్

సారాంశం

తెలంగాణ సీఎంకు డబ్ల్యూఈఎఫ్ ప్రశంస దావోస్ సమావేశానికి ఆహ్వానం

వచ్చే ఏడాది జనవరిలో దావోస్‌లో జరిగే వార్షిక సమావేశానికి రావాలని ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్‌) తెలంగాణ సీఎం కేసీఆర్‌ను ఆహ్వానించింది.ఈజీ డూయింగ్ ఆఫ్ బిజినెస్ లో తెలంగాణ రాష్ట్రం టాప్ ప్లేస్ లో నిలవడంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ అభినందనలు తెలిపింది. సీఎం కేసీఆర్ నాయకత్వం, రాష్ట్ర ప్రణాళికల వల్లే  ఈ స్థాయి ర్యాంక్ సాధించారని డబ్ల్యూఈఎఫ్‌ పేర్కొంది. ఈ మేరకు డబ్ల్యూఈఎఫ్‌ వ్యవస్థాపకుడు, ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌ నుంచి సీఎం కేసీఆర్‌కు లేఖ అందింది. డిజిటల్‌, ఇంటర్నెట్ విభాగాల్లో తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నందుకు గర్వకారణంగా ఉందని డబ్ల్యూఈఎఫ్‌ ఈ లేఖలో పేర్కొంది.

 

PREV
click me!

Recommended Stories

Bandi Sanjay Reaction About Akhanda2 : అఖండ 2 సినిమా చూసి బండి సంజయ్ రియాక్షన్| Asianet News Telugu
అసెంబ్లీలో రేవంత్ రెడ్డి పై హరీష్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు: Telangana Assembly | Asianet News Telugu