(video) ఈ తెలంగాణ బాహుబలి కూడా చూడండి

Published : Apr 27, 2017, 09:51 AM ISTUpdated : Mar 25, 2018, 11:53 PM IST
(video) ఈ తెలంగాణ బాహుబలి కూడా చూడండి

సారాంశం

ప్రభాస్ (బాహుబలి ) role లో కేసీఆర్, కట్టప్ప పాత్రలో దిగ్విజయ్ సింగ్, నాజర్ గా కిరణ్ కుమార్ రెడ్డి.... దేవసేన ఎవరంటే....?  

బహుబలి సినిమా మానియా ప్రపంచ మొత్తం కుదిపేస్తుంది.  ఈ సినిమాకు పేరడీలు, స్ఫూప్ లు కోకొల్లలుగా వచ్చాయి. అందులో ఈ వీడియో కూడా ఒకటి. అయితే ఈ స్పూప్ వీడియోకు ఓ ప్రత్యేకత ఉంది. చెప్పడం ఎందుకు మీరే చూడండి...

 

 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలంగాణపై చలిపిడుగు... ఈ నాలుగు జిల్లాల ప్రజలు తస్మాత్ జాగ్రత్త
Hyderabad: కేవలం రూ. 1 కే కడుపు నిండా భోజనం..