VC Sajjanar:సైబర్ నేరాల నుండి సామాన్యులనుకాపాడటంలో బ్యాంకుఉద్యోగులదే కీలక పాత్ర| Asianet News Telugu

VC Sajjanar:సైబర్ నేరాల నుండి సామాన్యులనుకాపాడటంలో బ్యాంకుఉద్యోగులదే కీలక పాత్ర| Asianet News Telugu

Published : Mar 31, 2026, 06:34 PM IST

సైబర్ నేరాల నుండి సామాన్య ప్రజలను రక్షించడంలో బ్యాంకు ఉద్యోగుల పాత్ర ఎంతో కీలకమని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ప్రజల సొమ్ముకు కాపలాదారులుగా ఉన్న బ్యాంకర్లు తమ కస్టమర్ల లావాదేవీల్లో అనుమానాస్పద మార్పులను గమనించి వెంటనే అప్రమత్తం చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా డిజిటల్ అరెస్టులు, పెట్టుబడి మోసాలు, ఫేక్ కాల్స్, ఆన్‌లైన్ ఫ్రాడ్స్ వంటి ఉచ్చుల్లో చిక్కుకున్నవారు హుటాహుటిన డబ్బు విత్‌డ్రా చేయడం, బంగారంపై అప్పులు తీసుకోవడం వంటి చర్యలకు దిగుతున్నారు.

04:02Kavitha Protest Viral: ధర్నా చేస్తున్న కవితను రోడ్డుపై ఈడ్చుకెళ్ళిన పోలీస్ లు| Asianet News Telugu
10:57KTR Comments: కాంగ్రెస్ కంటే కాక్రోజ్ బెటర్ రేవంత్ రెడ్డి పై కేటీఆర్ సెటైర్లు | Asianet News Telugu
06:17తెలుగు రాష్ట్రాల్లో రికార్డులు బ్రేక్ చేస్తున్న ఎండలు AP Telangana Weather News| Asianet News Telugu
02:47100 కోట్లకు పైగా ఆస్తులు.. ఏసీబీ వలలో భారీ అవినీతి తిమింగళం| ACB Raids on Hyderabad | Asianet Telugu
03:21Big Twist In Johny Master Case : జానీ మాస్టర్ కేసుపై లాయర్ అల్లం నాగరాజు ఊహించని ట్విస్ట్ ??
10:50పోక్సో చట్టం యొక్క భయంకరమైన నిజాలు | Advocate Allam Nagarju On POCSO | Asianet News Telugu
03:26Advocate Allam Nagaraju On bandi Sanjay Son Issue : అప్పుడు భగీ ..ఇప్పుడు బొగ్గు అయ్యిండా??
428:10డేంజర్ జోన్ లో తెలుగు రాష్ట్రాలు.. ఈ జిల్లాలకు రెడ్ అలెర్ట్ | AP & Telangana Weather Alert
04:49Advocate Allam Nagaraju Sensational Comments : బండి భగీరథ్ పై కేసు నిలవదు ?? | Asianet News Telugu
32:27DECODE : బండి భగీరథ కి ఇన్నేళ్ల జైలుశిక్ష?? Advocate Allam Nagaraju On Bandi Bageerath Issue