హైద్రాబాద్ బహదూర్‌పల్లిలో వ్యక్తి దారుణ హత్య: పెట్రోల్ పోసి దగ్దం

Published : Mar 05, 2023, 11:53 AM ISTUpdated : Mar 05, 2023, 12:24 PM IST
హైద్రాబాద్ బహదూర్‌పల్లిలో వ్యక్తి దారుణ హత్య: పెట్రోల్ పోసి దగ్దం

సారాంశం

హైద్రాబాద్ నగరంలోని బహదూర్ పల్లిలో  ఓ వ్యక్తిని  దుండగులు  అత్యంత దారుణంగా హత్య చేశారు. మృతదేహన్ని పెట్రోల్ పోసి కాల్చి వేశారు.  

హైదరాబాద్: నగరంలోని బహదూర్‌పల్లి  సాయినాథ్  సోసైటీలో  ఓ వ్యక్తి దారుణ  హత్యకు గురయ్యాడు.  మృతుడిని గుర్తుపట్టకుండా ఉండేందుకు గాను  పెట్రోల్ పోసి  దగ్దం  చేశారు.  ఈ విషయాన్ని గుర్తించిన  స్థానికులు  పోలీసులకు సమచారం ఇచ్చారు.  పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు.  మృతుడు  ఎవరనే విషయమై  పోలీసులు దర్యాప్తు  చేస్తున్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Cold wave: హైదరాబాదా లేదా క‌శ్మీరా? దారుణంగా పడిపోతున్న టెంపరేచర్, వచ్చే 3 రోజులూ ఇంతే
Amazon: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల‌కు ఢోకా లేదు.. హైద‌రాబాద్‌లో అమెజాన్ రూ. 58వేల కోట్ల పెట్టుబ‌డులు