హైదరాబాద్‌లోని ప్రముఖ టూరిస్ట్ స్పాట్‌గా నిలిచిన దుర్గం చెరువులోకి ఓ వ్యక్తి దూకాడు. దీంతో లేక్ పోలీసులు అతని కోసం తీవ్రంగా గాలిస్తున్నారు
హైదరాబాద్‌లోని ప్రముఖ టూరిస్ట్ స్పాట్‌గా నిలిచిన దుర్గం చెరువుపైనున్న కేబుల్ బ్రిడ్జి వద్ద బలవనర్మణాలకు పాల్పడే వారు కూడా ఎక్కువవుతున్నారు. తాజాగా శనివారం ఓ వ్యక్తి వంతెనపై నుంచి చెరువులోకి దూకాడు. వెంటనే స్పందించిన లేక్ పోలీసులు అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.