ఏప్రిల్ 23న తెలంగాణ పర్యటనకు అమిత్ షా.. బీజేపీలో కీలక చేరికలు..!

Published : Apr 17, 2023, 10:38 AM ISTUpdated : Apr 17, 2023, 10:39 AM IST
ఏప్రిల్ 23న తెలంగాణ పర్యటనకు అమిత్ షా.. బీజేపీలో కీలక చేరికలు..!

సారాంశం

తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా ఆ పార్టీ అధిష్టానం ప్రణాళికలు రచిస్తున్న  సంగతి తెలిసిందే.

హైదరాబాద్‌: తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా ఆ పార్టీ అధిష్టానం ప్రణాళికలు రచిస్తున్న  సంగతి తెలిసిందే. ఇప్పటికే పలువురు బీజేపీ అగ్రనేతలు రాష్ట్రంలో పర్యటనలు చేస్తున్నారు. తాజాగా బీజేపీ అగ్రనేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా త్వరలోనే తెలంగాణలో పర్యటించనున్నట్టుగా తెలుస్తోంది. ఈ నెల 23న అమిత్ షా తెలంగాణ  పర్యటన రానున్నరని తెలుస్తోంది. చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో బీజేపీ బహిరంగ సభలో అమిత్ షా పాల్గొంటారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ఈ సందర్బంగా పార్టీలో ఇతర పార్టీలకు చెందిన కీలక నేతలు చేరే అవకాశం ఉందని ఆ వర్గాలు పేర్కొంటున్నాయి. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Amazon: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల‌కు ఢోకా లేదు.. హైద‌రాబాద్‌లో అమెజాన్ రూ. 58వేల కోట్ల పెట్టుబ‌డులు
హైద‌రాబాద్‌లో మ‌రో అద్భుతం.. రూ. 1200 కోట్ల‌తో భారీ షాపింగ్ మాల్‌. ఎక్క‌డో తెలుసా.?