
గురుకుల ఉపాధ్యాయ వాయిదా పరీక్షలు వాయిదా పడ్డ విషయం తెలిసిందే. మంగళవారం సాయంత్రం టీఎస్‌పీఎస్పీ తిరిగి తేదిలను ప్రకటించింది.
పిజిటి - (ఫిజికల్ పైన్స్, సోషల్,) 29, అగష్టు పరీక్ష నిర్వహించనున్నారు. హాల్‌టికెట్ డౌన్‌లోడ్ 26 తేదీ.
అర్ట్ మరియు క్రాఫ్ట్ టిచర్స్ .. 31 అగస్ట్.. హల్ టికెట్స్ డౌన్ లెడ్ ..అగస్ట్ 26న.
మ్యుజిక్ టిచర్స్. సైప్టెంబర్ 1న... హల్ టికెట్స్ డౌన్ లెడ్ ..అగస్ట్ 26న.
డిగ్రీ లెక్చరెర్స్ పరీక్ష సెప్టంబర్ 10న నిర్వహించనున్నారు..హల్ టికెట్స్ డౌన్ లెడ్ ..అగస్ట్ 26న.
లైబ్రరి, స్టాఫ్ నర్స్, పిఈటి.. సెప్టంబర్ 17 సెకండ్ పెపర్ సెప్టంబర్ 18న నిర్వహించనున్నారు.. హల్ టికెట్స్ డౌన్ లెడ్ సెప్టెంబర్ 4 తేదిన