
దేశంలో మొదటిసారిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఏర్పాటు చేసిన ఈ కోర్టును ఇంకా ఎప్పుడు ప్రారంభిస్తారని టీఆర్ఎస్ ఎంపీ కవిత బుధవారం లోక్‌సభలో ప్రశ్నించారు.
దీనిపై కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ జవాబిచ్చారు. ఈ-కోర్టు ప్రారంభించే ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు.
ఉదయం సభ ప్రారంభమైన వెంటనే పెద్ద నోట్ల రద్దు పై పార్లమెంటు లో ప్రతిపక్షాలు నిరసన వ్యక్తం చేశాయి.