మీరుండగా నాకు మంత్రి పదవి రాదు: ఎర్రబెల్లిపై రెడ్యానాయక్ ఘాటు వ్యాఖ్యలు

Siva Kodati |  
Published : Apr 10, 2021, 06:08 PM IST
మీరుండగా నాకు మంత్రి పదవి రాదు: ఎర్రబెల్లిపై రెడ్యానాయక్ ఘాటు వ్యాఖ్యలు

సారాంశం

టీఆర్ఎస్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన నియోజకవర్గంపై వివక్ష చూపుతున్నారని ఆయన ఆరోపించారు. తన నియోజకవర్గానికి నిధులు మంజూరు చేయడం లేదని రెడ్యానాయక్ వ్యాఖ్యానించారు

టీఆర్ఎస్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన నియోజకవర్గంపై వివక్ష చూపుతున్నారని ఆయన ఆరోపించారు. తన నియోజకవర్గానికి నిధులు మంజూరు చేయడం లేదని రెడ్యానాయక్ వ్యాఖ్యానించారు.

ఆ నాడు తనకు వైఎస్ మంత్రి పదవిని ఇచ్చారని... తాను మంత్రి పదవి ఎవరి నుంచి గుంజుకోలేదని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. అయితే మీకూ మంత్రి పదవి వస్తుందని ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.

Also Read:సత్యవతి రాథోడ్ కు బెర్త్: కవిత, రెడ్యా అసంతృప్తి, కేటీఆర్ తో భేటీ

దీనిపై స్పందించిన రెడ్యా నాయక్ మీరు ఉండగా నాకు మంత్రి పదవి రాదంటూ కౌంటరిచ్చారు. రెడ్యానాయక్, ఎర్రబెల్లి సంభాషణపై రాజీకయవర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.

PREV
click me!

Recommended Stories

Pensions: తెలంగాణ‌లో రూ. 4 వేలకి పెర‌గ‌నున్న‌ పెన్ష‌న్‌.. ఎప్ప‌టి నుంచి అమ‌లు కానుంది? ప్ర‌భుత్వం ప్లాన్ ఏంటి.?
School Holidays : తెలుగు స్టూడెంట్స్ ఎగిరిగంతేసే వార్త... డిసెంబర్ 16,17 రెండ్రోజులు సెలవే