టిఆర్ఎస్ రెడ్యానాయక్ కు మహిళల షాక్ (వీడియో)

Published : Feb 17, 2018, 02:56 PM ISTUpdated : Mar 25, 2018, 11:41 PM IST
టిఆర్ఎస్ రెడ్యానాయక్ కు మహిళల షాక్ (వీడియో)

సారాంశం

నిలదీసే ప్రయత్నం చేసిన మహిళలు అక్కడి నుంచి వేగంగా వెళ్లిపోయిన ఎమ్మెల్యే రెడ్యానాయక్ టిఆర్ఎస్ కండవాలు వేసుకునే నిరసన తెలిపిన మహిళలు

ఆయనొక మాజీ మంత్రి. రాజకీయాల్లో డైనమిక్ లీడర్ గా పేరు తెచ్చుకున్నారు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరుపున పోటీ చేసి గెలిచారు. తర్వాత బంగారు తెలంగాణ సాధన కోసం ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా టిఆర్ఎస్ లో చేరారు. ఆయనెవరో కాదు.. మాజీ మంత్రి, ప్రస్తుత డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్.

అంతటి పేరున్న నేతకు సొంత నియోజకవర్గంలో జనాలు చుక్కలు చూపించారు. మహిళలు ఆయనపై విరుచుకుపడ్డారు. జై తెలంగాణ అంటూనే.. చెమటలు పట్టించారు. ఆ గిరిజన మహిళలకు స్థానిక రైతులు కూడా మద్దతు పలికారు. అందరూ కలిసి రెడ్యానాయక్ ను చుట్టు ముట్టారు. దీంతో దబ్బున అక్కడ ట్రాన్స్ ఫార్మర్ ఓపెనింగ్ తంతు ముగించి కారెక్కి తుర్రుమన్నారు రెడ్యానాయక్.

ఇక్కడ మరీ విచిత్రమేందంటే..? ఎమ్మెల్యేకు షాక్ ఇచ్చిన మహిళలంతా అధికార టిఆర్ఎస్ పార్టీ కండవాలు కప్పుకునే నినాదాలు చేస్తున్నారు. ఈ షాకింగ్ వీడియో కింద ఉంది చూడండి.

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : అల్పపీడనానికి జతకట్టిన ద్రోణి.. ఆకాశాన్ని కమ్మేయనున్న మేఘాలు, తెలుగు రాష్ట్రాల్లో ఇదీ పరిస్థితి..!
Hyderabad: డేంజర్ జోన్‌లో హైదరాబాద్‌.. షాకింగ్ నిజాలు !