వెరైటీగా కేసిఆర్ జన్మదిన వేడుకలు (వీడియో)

Published : Feb 16, 2018, 07:33 PM ISTUpdated : Mar 25, 2018, 11:53 PM IST
వెరైటీగా కేసిఆర్ జన్మదిన వేడుకలు (వీడియో)

సారాంశం

కొత్త పద్ధతిలో కేసిఆర్ జన్మదినోత్సవాన్ని జరిపిన ఓయు జెఎసి బాలరాజు యాదవ్ ఆధ్వర్యంలో ఆర్ట్స్ కాలేజీ వద్ద వేడుకలు

కేసిఆర్ జన్మదిన వేడుకలను వినూత్నంగా జరిపారు ఓయు జెఎసి నేతలు. ఓయు జెఎసి నేత దూదిమెట్ల  బాలరాజు యాదవ్ ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్శిటీలోని ఆర్ట్స్ కాలేజీ వద్ద జరిపారు. రేపు (శనివారం) సిఎం కేసిఆర్ 64వ జన్మదిన వేడుకలు జరుపుకోనున్నారు. కానీ.. ఓయు జెఎసి నేతలు మాత్రం ఒకరోజు ముందుగానే ఉస్మానియాలో వేడుకలు జరిపించేశారు. వారు వెరైటీగా ఎలా జరిపారో కింద ఉన్న వీడియోలో చూడండి.

PREV
click me!

Recommended Stories

హైద‌రాబాదీల‌కు అల‌ర్ట్‌.. ఆదివారం ఈ మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్ష‌లు, పూర్తి వివరాలు
రైల్లో ఎవ‌రైనా నీళ్లు ఇస్తే తాగుతున్నారా.? వెలుగులోకి కొత్త ర‌కం మోసం