హైదరాబాద్ : పాతబస్తీలో భారీ శబ్ధంతో పేలిన ట్రాన్స్‌ఫార్మర్.. పరుగులు తీసిన స్థానికులు

Siva Kodati |  
Published : May 15, 2022, 08:56 PM ISTUpdated : May 15, 2022, 08:58 PM IST
హైదరాబాద్ : పాతబస్తీలో భారీ శబ్ధంతో పేలిన ట్రాన్స్‌ఫార్మర్.. పరుగులు తీసిన స్థానికులు

సారాంశం

హైదరాబాద్ పాతబస్తీలోని మాదన్నపేటలో విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ పేలింది. ఈ ఘటనలో రెండు ఇళ్లు, ఆటో పూర్తిగా దగ్ధమయ్యాయి. భారీ శబ్ధం రావడంతో ప్రజలు పరుగులు తీశారు.   

హైదరాబాద్ (hyderabad) పాతబస్తీలో (old city) పేలుడు (blast) సంభవించింది. మాదన్నపేటలో విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ పేలింది. (transformer blast) దీంతో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో రెండు ఇళ్లు, ఆటో పూర్తిగా దగ్థమయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. ఒక్కసారిగా భారీ శబ్ధం రావడంతో స్థానికులు భయంతో రోడ్ల మీదకు పరుగులు తీశారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Kavitha Comments: అలా చేస్తేనే మహిళలల రిజర్వేషన్ బిల్ వచ్చే ఆస్కారం | Asianet News Telugu
మహిళా రిజర్వేషన్ బిల్లుపై BJP Bandaru Vijayalakshmi Reaction | Telangana | Asianet News Telugu