గాంధీ ఆసుపత్రిలో టెన్షన్ టెన్షన్ (వీడియో)

Published : Feb 05, 2018, 04:41 PM ISTUpdated : Mar 25, 2018, 11:57 PM IST
గాంధీ ఆసుపత్రిలో టెన్షన్ టెన్షన్ (వీడియో)

సారాంశం

భగ్గుమన్న జూనియర్ డాక్టర్లు సూపరింటెండెంట్ కు వ్యతిరేకంగా నినాదాలు

గాంధీ ఆసుపత్రిలో టెన్న్ వాతావరణం నెలకొంది. పిజి వైద్యులు ఏకమై సూపరింటెండెంట్ కు వ్యతిరేకంగా తిరగబడ్డారు. ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు.

ఆసుపత్రిలో రోగులకు కనీస వసతులు కల్పించకుండా మహిళ డాక్టర్లు  అని చూడకుండా  బూతులు తిడుతూ అవమానపరుస్తున్నారంటు  వైద్య సిబ్బంది ఆరోపిస్తున్నారు. సూపరింటెండెంట్ ను తక్షణమే విధుల్లోంచి తప్పించాలని ధర్నా చేసి నినదించారు. వారి ఆందోళన వీడియో కింద చూడండి.

PREV
click me!

Recommended Stories

No Bag Day: స్కూల్ పిల్లలకు గుడ్ న్యూస్.. నెలకు ఒకరోజు నో బ్యాగ్ డే.. అసలు ఏంటిది?
Hyderabad: ఎంఎంటీఎస్‌ ప్రయాణికులకు చల్లటి వార్త.. ఇకపై లోకల్ ట్రైన్స్ లో మెట్రో లాంటి అనుభూతి