స్వరూపానందను కలిసిన మంత్రి మల్లారెడ్డి

Siva Kodati |  
Published : Jul 14, 2019, 05:25 PM IST
స్వరూపానందను కలిసిన మంత్రి మల్లారెడ్డి

సారాంశం

విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందస్వామిని తెలంగాణ మంత్రి మల్లారెడ్డి దంపతులు రుషీకేశ్‌లోని ఆశ్రమంలో కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. 

విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందస్వామిని తెలంగాణ మంత్రి మల్లారెడ్డి దంపతులు రుషీకేశ్‌లోని ఆశ్రమంలో కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా వచ్చే ఏడాది జనవరిలో మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో నిర్వహించే అశ్వమేధ యాగంలో పాలుపంచుకోవాల్సిందిగా మల్లారెడ్డి స్వామిజీని ఆహ్వానించారు.

స్వరూపానందను కలిసిన వారిలో నరసాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి , రాఘవేందర్ రావు , రంగారావు , డాక్టర్. ఓం ప్రకాష్ ,ఎలక్షన్ రెడ్డి, ప్రసాద్ తదితరులు ఉన్నారు. 

PREV
click me!

Recommended Stories

Sarpanch Powers : కొత్త సర్పంచ్ లూ.. మీరు ఏం చేయాలి, ఏం చేయకూడదో తెలుసా?
Hyderabad: రూ. 26 ల‌క్ష‌ల‌కే గ‌చ్చిబౌలిలో అపార్ట్‌మెంట్‌.. ల‌క్కీ ఛాన్స్‌, వెంట‌నే అప్లై చేసుకోండి.