రెండేళ్ల కూతురితో భవనంపై నుండి దూకిన వివాహిత,చివరికిలా...

Published : Jul 14, 2019, 12:34 PM IST
రెండేళ్ల కూతురితో భవనంపై నుండి దూకిన వివాహిత,చివరికిలా...

సారాంశం

హైదరాబాద్ కూకట్‌పల్లి బాలాజీనగర్‌లో రెండేళ్ల కూతురితో పాటు పద్మావతి అనే మహిళ భవనం  భవనంపై నుండి కిందకు దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనలో  తల్లి అక్కడికక్కడే మృతి చెందింది. తీవ్రంగా గాయపడిన చిన్నారిని ఆసుపత్రిలో చేర్చారు.

హైదరాబాద్: హైదరాబాద్ కూకట్‌పల్లి బాలాజీనగర్‌లో రెండేళ్ల కూతురితో పాటు పద్మావతి అనే మహిళ భవనం  భవనంపై నుండి కిందకు దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనలో  తల్లి అక్కడికక్కడే మృతి చెందింది. తీవ్రంగా గాయపడిన చిన్నారిని ఆసుపత్రిలో చేర్చారు.

భార్యాభర్తల మధ్య గొడవ కారణంగానే   పద్మావతి ఆత్మహత్యకు పాల్పడిందని స్థానికులు చెబుతున్నారు. ఫంక్షన్‌కు వెళ్లే విసయంలో భార్యాభర్తల మధ్య గోడవలే  కారణమని చెబుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
 

PREV
click me!

Recommended Stories

జైలు నుంచి బ‌య‌ట‌కొచ్చిన యూట్యూబ‌ర్ వైష్ణ‌వి భ‌ర్త‌.. అంత‌లోనే దారుణ సంఘ‌ట‌న
Hyderabad Groundwater : హైదరాబాద్‌లో భూగర్భజలాలు అతి తక్కువగా ఉన్న టాప్ 5 ప్రాంతాలివే..