టీఎస్‌పీఎస్‌సీ ప్రశ్నాపత్రం లీక్: సీబీఐ విచారణకు తెలంగాణ హైకోర్టు నిరాకరణ

Published : Mar 20, 2023, 03:33 PM IST
 టీఎస్‌పీఎస్‌సీ ప్రశ్నాపత్రం లీక్: సీబీఐ విచారణకు  తెలంగాణ హైకోర్టు నిరాకరణ

సారాంశం

టీఎస్‌పీఎస్‌సీ  ప్రశ్నాపత్రం లీక్  కేసులో  సీబీఐ విచారణ కు  తెలంగాణ హైకోర్టు నిరాకరించింది.   

హైదరాబాద్: టీఎస్‌పీఎస్‌సీ ప్రశ్నాపత్రం లీక్ కేసును సీబీఐతో  విచారణకు  తెలంగాణ హైకోర్టు నిరాకరించింది.  పేపర్ లీక్  కేసులో నిందితుడిగా  ఉన్న రాజశేఖఱ్ రెడ్డి భార్య దాఖలు  చేసిన పిటిషన్ పై  సోమవారం నాడు  తెలంగాణ హైకోర్టు విచారణ  నిర్వహించింది.  ఈ కేసులో  మధ్యంతర  ఉత్తర్వులు అవసరం లేదని  హైకోర్టు అభిప్రాయపడింది .ఈ విషయమై  అభ్యంతరాలుంటే  సంబంధిత  కోర్టులను ఆశ్రయించాలని  హైకోర్టు  పిటిషనర్ కు సూచించింది. 

PREV
click me!

Recommended Stories

వరల్డ్‌స్కిల్స్ పోటీల్లో తెలంగాణ యువత సత్తా.. షాంఘై వేదికగా మెరిసిన ప్రతిభ
Sathya sai: సత్యసాయి గ్రామానికి 50 ఏళ్లు.. ఐదు దశాబ్దాల సేవా ప్రయాణం