తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలో చోటు చేసుకున్నాయి. 31 మంది ఐఏఎస్ అధికారులను ట్రాన్స్‌ఫర్ చేస్తూ శుక్రవరం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలో చోటు చేసుకున్నాయి. 31 మంది ఐఏఎస్ అధికారులను ట్రాన్స్‌ఫర్ చేస్తూ శుక్రవరం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీరంతా పోస్టింగ్ కోసం ఎంతో కాలంగా వేచి చూస్తున్నారు. బదిలీ అయిన 31 మంది ఐఏఎస్‌లలో 16 మంది మహిళలే కావడం విశేషం.