దివ్యాంగుల ఆసరా పెన్షన్ పెంచిన కేసీఆర్ సర్కార్ .. ఈ నెల నుంచి అమల్లోకి, ఎంతంటే.?

Siva Kodati |  
Published : Jul 22, 2023, 07:47 PM IST
దివ్యాంగుల ఆసరా పెన్షన్ పెంచిన కేసీఆర్ సర్కార్ .. ఈ నెల నుంచి అమల్లోకి, ఎంతంటే.?

సారాంశం

తెలంగాణ ప్రభుత్వం దివ్యాంగులకు అందజేసే ఆసరా పెన్షన్‌ను రూ.3,016 నుంచి రూ.4,016కి పెంచింది.  ఈ మేరకు ప్రభుత్వం శనివారం జీవో విడుదల చేసింది. అలాగే పెరిగిన పెన్షన్‌ను ఈ నెల నుంచే అమలు చేయాలని అధికారులను ఆదేశించింది. 

తెలంగాణ ప్రభుత్వం దివ్యాంగులకు శుభవార్త చెప్పింది. దివ్యాంగులకు అందజేసే ఆసరా పెన్షన్‌ను రూ.3,016 నుంచి రూ.4,016కి పెంచింది. పెరిగిన పెన్షన్‌ను ఈ నెల నుంచి అమలు చేస్తామని వెల్లడించింది. ఈ మేరకు ప్రభుత్వం శనివారం జీవో విడుదల చేసింది. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Revanth Reddy: తల్లితండ్రులకు జీవనాధారం లేకుండా చేస్తే జీతంలో 15శాతం కట్ చేస్తా| Asianet News Telugu
KTR Meets Newly Elected BRS Sarpanches in MBNR | KTR Comments on Revanth Reddy | Asianet News Telugu