Kamareddy Election Results 2023 : కామారెడ్డిలో రేవంత్ రెడ్డి జోరు..

Published : Dec 03, 2023, 10:50 AM IST
Kamareddy Election Results 2023 : కామారెడ్డిలో రేవంత్ రెడ్డి జోరు..

సారాంశం

ముఖ్యమంత్రి కేసీఆర్ పోటీ చేస్తున్న మరో నియోజకవర్గం కామారెడ్డి, ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డి గట్టి పోటీని ఇస్తున్నారు. 

కామారెడ్డి : కామారెడ్డి లో రెండు వేల ఓట్లతో రేవంత్ రెడ్డి  ఆదిత్యంలో ఉన్నారు.  మొదటి రౌండు నుంచి ఈ ఆదిత్యాన్ని కొనసాగిస్తున్నారు.  ఇప్పటివరకు కామారెడ్డిలో మూడు రౌండ్లు పూర్తయ్యాయి.  కామారెడ్డిలో  కాంగ్రెస్ నుంచి రేవంత్ రెడ్డి,  బీఆర్ఎస్ నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్, బిజెపి నుంచి వెంకటరమణారెడ్డి  పోటీలో ఉన్నారు.

కామారెడ్డిలో కామారెడ్డి, మాచారెడ్డి, దోమకొండ, భిక్నూర్, బీబీపేట్, రాజంపేట అని ఆరు మండలాలున్నాయి. 

లైవ్ అప్ డేట్స్

PREV
click me!

Recommended Stories

Weather Update: ఏపీ, తెలంగాణలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Onion and Sugar Prices: తెలుగు రాష్ట్రాల్లో ఉల్లి చక్కెర మంట.. అసలు ధరలు ఎందుకు పెరుగుతున్నాయి?