Suryapet Election Results 2023 : సూర్యాపేటలో గెలుపెవరిది?

Published : Dec 03, 2023, 12:11 PM IST
Suryapet Election Results 2023 : సూర్యాపేటలో గెలుపెవరిది?

సారాంశం

సూర్యాపేటలో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య పోటాపోటీగా వార్ నడుస్తోంది. 

సూర్యాపేట : సూర్యాపేట నియోజకవర్గంలో బీఆర్ఎస్ నుంచి గుంటకండ్ల జగదీశ్వర్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ నియోజకవర్గంలో  సూర్యాపేట, ఆత్మకూరు (ఎస్), చివెమ్లా,పెన్ పహాడ్  మండలాలు ఉన్నాయి. ప్రస్తుతం ఇక్కడ బిఆర్ఎస్ నుంచి గుంటకండ్ల జగదీశ్వర్ రెడ్డి,  కాంగ్రెస్ నుంచి రాంరెడ్డి దామోదర్ రెడ్డి, బిజెపి నుంచి సంకినేని వెంకటేశ్వరరావు, బిఎస్పీ నుంచి వట్టే జానయ్య యాదవ్ లు  పోటీలో ఉన్నారు. 

సూర్యాపేట
మొదటి రౌండ్ లో
మొత్తం ఓట్లు : 11919
బీఆర్ఎస్ - 4386
కాంగ్రెస్ - 4418
బీఎస్సీ - 1013
బీజేపీ - 1579
లీడ్ - 32 కాంగ్రెస్

రెండవ రౌండ్లో.. 
బీఆర్ఎస్ - 4265
కాంగ్రెస్ - 3805
లీడ్ - 460

2 వ రౌండ్ ముగిసేసరికి 428 ఓట్లతో బీఆర్ఎస్ అభ్యర్థి లీడ్ లో ఉన్నారు.

లైవ్ అప్ డేట్స్

PREV
click me!

Recommended Stories

Sarpanch Powers : కొత్త సర్పంచ్ లూ.. మీరు ఏం చేయాలి, ఏం చేయకూడదో తెలుసా?
Hyderabad: రూ. 26 ల‌క్ష‌ల‌కే గ‌చ్చిబౌలిలో అపార్ట్‌మెంట్‌.. ల‌క్కీ ఛాన్స్‌, వెంట‌నే అప్లై చేసుకోండి.