Siddipet Election Results 2023 : పనిచేసిన హరీష్ రావు ఛరిష్మా.. ఆధిక్యంలో బీఆర్ఎస్

Published : Dec 03, 2023, 11:31 AM IST
Siddipet Election Results 2023 : పనిచేసిన హరీష్ రావు ఛరిష్మా.. ఆధిక్యంలో బీఆర్ఎస్

సారాంశం

సిద్దిపేటలో ఆర్థికశాఖా మంత్రి హరీష్ రావు మెజారిటీలో దూసుకుపోతున్నారు. 

సిద్దిపేట నియోజకవర్గంలో సిద్దిపేట అర్బన్, సిద్దిపేట రూరల్, చిన్నకోడూరు, నంగునూరు, నారాయణరావుపేట మండలాలు ఉన్నాయి. ఆర్థిక మంత్రి హరీష్ రావు ఈ నియోజకవర్గం నుంచి రెండుసార్లు గెలిచారు.  మూడోసారి కూడా స్పష్టమైన ఆధిక్యంలో ఉన్నారు. 

సిద్దిపేటలో బీఆర్ఎస్ నుంచి హరీష్ రావు, కాంగ్రెస్ నుంచి పూజల హరికృష్ణ, బీజేపీ నుంచి డి. శ్రీకాంత్ రెడ్డి పోటీలో ఉన్నారు. 

లైవ్ అప్ డేట్స్

PREV
click me!

Recommended Stories

Hyderabad: ఇక‌పై గోవా వెళ్లాల్సిన ప‌నిలేదు.. హైద‌రాబాద్‌లో 35 ఎకరాల్లో, రూ. 350 కోట్లతో అద్భుత నిర్మాణం
Hyderabad Vegetable Price : ఈ వీకెండ్ మార్కెట్స్ లో కూరగాయల ధరలు ఎలా ఉంటాయంటే..