తెలంగాణలో యూనివర్సిటీ నియామకాల్లో ముందడుగు.. రిక్రూట్‌మెంట్ బోర్డు ఏర్పాటుకు లైన్ క్లియర్

Siva Kodati |  
Published : Jun 21, 2022, 07:33 PM IST
తెలంగాణలో యూనివర్సిటీ నియామకాల్లో ముందడుగు..  రిక్రూట్‌మెంట్ బోర్డు ఏర్పాటుకు లైన్ క్లియర్

సారాంశం

తెలంగాణలో యూనివర్సిటీ రిక్రూట్‌మెంట్ బోర్డు ఏర్పాటుకు లైన్ క్లియర్ అయ్యింది. ఇందుకు సంబంధించిన దస్త్రంపై సీఎం కేసీఆర్ సంతకం చేశారు. ఉన్నత విద్యా మండలి ఛైర్మన్‌గా.. నియామక బోర్డు, కామన్ రిక్రూట్‌మెంట్‌కు అనుగుణంగా త్వరలో చట్టసవరణ చేయనున్నారు

తెలంగాణలోని యూనివర్సిటీ నియామకాల్లో మరో ముందడుగు పడింది. యూనివర్సిటీ రిక్రూట్‌మెంట్ బోర్డు ఏర్పాటుకు లైన్ క్లియర్ అయ్యింది. ఇందుకు సంబంధించిన దస్త్రంపై సీఎం కేసీఆర్ సంతకం చేశారు. దీంతో ఏ సమయంలోనైనా ఉత్తర్వులు వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉన్నత విద్యా మండలి ఛైర్మన్‌గా.. నియామక బోర్డు, కామన్ రిక్రూట్‌మెంట్‌కు అనుగుణంగా త్వరలో చట్టసవరణ చేయనున్నారు. 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : దేశవ్యాప్తంగా వర్షాలు, ఈ తెలుగు జిల్లాల్లోనూ.. ఎల్లో అలర్ట్ జారీ
హైదరాబాద్‌లో రూ. 13 ల‌క్ష‌లే అపార్ట్‌మెంట్‌.. ఎవ‌రు అర్హులు, ఎలా సొంతం చేసుకోవాలంటే.?