హరికృష్ణ మృతిపై తెలంగాణ సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి

By sivanagaprasad KodatiFirst Published 29, Aug 2018, 9:00 AM IST
Highlights

ఎన్టీఆర్ కుమారుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు నందమూరి హరికృష్ణ మృతిపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉదయం రోడ్డు ప్రమాదంలో హరికృష్ణ మరణించారని తెలుసుకున్న కేసీఆర్ షాక్‌కు గురయ్యారు. 

ఎన్టీఆర్ కుమారుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు నందమూరి హరికృష్ణ మృతిపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉదయం రోడ్డు ప్రమాదంలో హరికృష్ణ మరణించారని తెలుసుకున్న కేసీఆర్ షాక్‌కు గురయ్యారు. ఆయనతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని ఉద్వేగానికి లోనయ్యారు. సినీ, రాజకీయ రంగాల్లో హరికృష్ణ సేవలు మరవలేనివని కొనియాడారు. నందమూరి హరికృష్ణ కుటుంబసభ్యులకు సానుభూతి తెలిపారు.

నల్గొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం: నందమూరి హరికృష్ణ కన్నుమూత\

హరికృష్ణ మృతి: మూడు రోజుల్లోనే పుట్టినరోజు.... ఇంతలోనే దుర్మరణం

హరికృష్ణ మృతిపై తెలంగాణ సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి

కామినేని ఆసుపత్రికి చేరుకున్న చంద్రబాబు, జూ.ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్

Last Updated 9, Sep 2018, 12:10 PM IST