
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి ఎల్లారెడ్డి సాంఘిక సంక్షేమ గురుకులంలో దారుణం చోటుచేసకుంది. విద్యార్థులను ఉపాధ్యాయులు చితకబాదారు. మెనూ ప్రకారం భోజంన పెట్టమన్నందుకు కొట్టారని విద్యార్థులు చెబుతున్నారు. నీళ్ల చారుతో ఉడకని అన్నం పెడుతున్నారని విద్యార్థులు తెలిపారు. ఇదేమిటని ప్రశ్నించినందుకు తమను ఉపాధ్యాయులు చితకబాదారని చెప్పారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. కాగా, ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.