సికింద్రాబాద్- విశాఖ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌పై మరోసారి రాళ్ల దాడి.. రెండు కోచ్‌లు ధ్వంసం

Siva Kodati |  
Published : Feb 10, 2023, 06:48 PM IST
సికింద్రాబాద్- విశాఖ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌పై మరోసారి రాళ్ల దాడి.. రెండు కోచ్‌లు ధ్వంసం

సారాంశం

సికింద్రాబాద్- విశాఖ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌పై మరోసారి దుండగులు రాళ్ల దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో కోచ్ 4, కోచ్ 8 అద్దాలు ధ్వంసం అయినట్లుగా తెలుస్తోంది.

సికింద్రాబాద్- విశాఖ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌పై మరోసారి దుండగులు రాళ్ల దాడికి పాల్పడ్డారు.  మహబూబాబాద్- గుండ్రాతిమడుగు మధ్య రైలుపై దాడి జరిగింది. ఈ ఘటనలో కోచ్ 4, కోచ్ 8 అద్దాలు ధ్వంసం అయినట్లుగా తెలుస్తోంది. సికింద్రాబాద్ నుంచి విశాఖ వెళ్తోంది వందే భారత్ రైలు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 
 

PREV
click me!

Recommended Stories

Weather Update: ఉపరితల ఆవర్తనం ఎఫెక్ట్‌.. తెలుగు రాష్ట్రాలకు మళ్లీ భారీ వర్షాలు
వరల్డ్‌స్కిల్స్ పోటీల్లో తెలంగాణ యువత సత్తా.. షాంఘై వేదికగా మెరిసిన ప్రతిభ