Sirisilla Election Results 2023 : సిరిసిల్లలో కేటీఆర్ పరిస్థితేంటి...?

Published : Dec 03, 2023, 10:17 AM ISTUpdated : Dec 03, 2023, 10:39 AM IST
Sirisilla Election Results 2023 : సిరిసిల్లలో కేటీఆర్ పరిస్థితేంటి...?

సారాంశం

అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకున్న సిరిసిల్ల నియోజకవర్గంలో ఓటర్లు ఎవరికి పట్టం కట్టబోతున్నారంటే...   

సిరిసిల్లలో బీఆర్ఎస్ నుంచి కేటీఆర్ బరిలో ఉండగా, కాంగ్రెస్ నుంచి కేకే. మహేందర్ రెడ్డి, బీజేపీ నుంచి రాణి రుద్రమ పోటీలో ఉన్నారు. కాగా మొదటి రెండు రౌండ్ లలో కేటీఆర్ వెనుకంజలో ఉన్నారు. మూడోరౌండ్ మొదలయ్యేసరికి ముందంజలోకి వచ్చారు. 

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు వరుసగా 2009, 2010, 2014, 2018లలో నాలుగుసార్లు ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సిరిసిల్ల నియోజకవర్గాల్లో సిరిసిల్ల, ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట, ముస్తాబాద్, తంగలపల్లి, వీర్నపల్లి అనే ఆరు మండలాలు ఉన్నాయి. 

తెలంగాణ ఎన్నికల ఫలితాల లైవ్ అప్ డేట్స్

సిరిసిల్ల నియోజక వర్గం 
మూడవ రౌండ్...

కాంగ్రెస్ - 2386
బీఅర్ఎస్ - 3446
బీజేపీ - 1029

బిఆర్ఎస్ లీడ్ - 1060

రెండవ రౌండ్ బిఆర్ఎస్ కెటిఆర్ లీడ్ - 2621

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Rain Alert : అక్కడ వర్షాలు, ఇక్కడ చలి .. ఇక తెలుగు రాష్ట్రాల్లో అల్లకల్లోలమే..!
IMD Cold Wave Alert : ఇక తెలంగాణలో 5°C టెంపరేచర్స్.. ఈ ఏడు జిల్లాలకు రెడ్ అలర్ట్