
Telangana Assembly Election Result 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సంచలనంగా ఉన్న బర్రెలక్క కోల్లాపూర్ లో ముందంజలో కొనసాగింది. అయితే, ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం బర్రెలక్క ఈవీఎం తొలిరౌండ్ పూర్తయ్యే వరకు వెనుకంజ వేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ అభ్యర్థి జూపల్లి కృష్ణారావు తొలి రౌండ్ లో లీడ్ సాధించారు. పోస్టల్ బ్యాలెట్ లో బర్రెలక్క అధిక ఓట్లు సాధించి లీడ్ లో ఉండగా, ఈవీఎం ఓట్ల లెక్కింపు మొదటి రౌండ్ పూర్తయిన తర్వాత వెనుకంజ వేశారు.
తెలంగాణ ఎన్నికల ఫలితాలు లైవ్ అప్‌డేట్స్