షర్మిల ఫిర్యాదుపై కేసు: దర్యాప్తునకు ప్రత్యేక బృందం

Published : Jan 14, 2019, 04:17 PM ISTUpdated : Jan 14, 2019, 04:21 PM IST
షర్మిల ఫిర్యాదుపై కేసు: దర్యాప్తునకు ప్రత్యేక బృందం

సారాంశం

వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ సోదరి షర్మిల ఇచ్చిన ఫిర్యాదుపై సైబర్ క్రైమ్ పోలీసులు సోమవారం నాడు కేసు నమోదు చేశారు.


హైదరాబాద్: వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ సోదరి షర్మిల ఇచ్చిన ఫిర్యాదుపై సైబర్ క్రైమ్ పోలీసులు సోమవారం నాడు కేసు నమోదు చేశారు.

సినీ నటుడు ప్రభాస్‌తో తనకు సంబంధాలు ఉన్నాయని సోషల్ మీడియాలో విస్తృతంగా తప్పుడు ప్రచారం చేయడంపై  షర్మిల ఫిర్యాదు చేసింది. గతంలో కూడ ఇదే రకమైన ఫిర్యాదును షర్మిల ఫిర్యాదు చేసింది.

షర్మిల ఫిర్యాదు మేరకు  సైబర్ క్రైమ్ పోలీసులు  కేసు నమోదు చేశారు. అంతేకాదు ఈ కేసు విచారణ కోసం ప్రత్యేక బృందాన్ని కూడ  పోలీసులు ఏర్పాటు చేశారు.  ఈ విషయమై అదనపు డీసీపీ రఘువీర్ నేతృత్వంలో   విచారణ చేయనున్నారు.

సంబంధిత వార్తలు

షర్మిలపై కామెంట్స్.. మాకేం సంబంధం లేదన్న బుద్ధా

సైబర్ సెల్ కు పిటిషన్: సెంటిమెంట్ తో కొట్టిన షర్మిల

మా అన్నయ్య జగన్‌పై కూడా పుకార్లు :షర్మిల

నా క్యారెక్టర్‌పై సోషల్ మీడియాలో దుష్ప్రచారం: పోలీసులకు ఫిర్యాదు చేసిన షర్మిల

వైఎస్ షర్మిల ఫిర్యాదు వెనక కవిత, కేటీఆర్: టార్గెట్ చంద్రబాబు?

ప్రభాస్ తో ఎఫైర్.. స్పందించిన వైఎస్ షర్మిల!

నాపై దుష్ప్రచారం చేయిస్తుంది చంద్రబాబే: షర్మిల

వైఎస్ షర్మిల ఫిర్యాదు వెనక కవిత, కేటీఆర్: టార్గెట్ చంద్రబాబు?

ప్రభాస్ తో ఎఫైర్.. స్పందించిన వైఎస్ షర్మిల!

PREV
click me!

Recommended Stories

School Holidays : తెలుగు స్టూడెంట్స్ ఎగిరిగంతేసే వార్త... డిసెంబర్ 16,17 రెండ్రోజులు సెలవే
IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?