మహేశ్ భగవత్, దేవేంద్ర సింగ్‌లకు రాష్ట్రపతి పోలీస్ మెడల్స్

Siva Kodati |  
Published : Aug 14, 2022, 09:08 PM IST
మహేశ్ భగవత్, దేవేంద్ర సింగ్‌లకు రాష్ట్రపతి పోలీస్ మెడల్స్

సారాంశం

75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాచకొండ  పోలీస్ కమీషనర్ మహేశ్ భగవత్, కౌంటర్ ఇంటెలిజెన్స్ ఎస్పీ దేవేంద్ర సింగ్‌లు రాష్ట్రపతి పోలీస్ పతకాలకు ఎంపికయ్యారు

75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లు రాష్ట్రపతి పోలీస్ పతకాలకు ఎంపికయ్యారు. రాచకొండ  పోలీస్ కమీషనర్ మహేశ్ భగవత్, కౌంటర్ ఇంటెలిజెన్స్ ఎస్పీ దేవేంద్ర సింగ్‌లు రాష్ట్రపతి నుంచి పతకాలను అందుకోనున్నారు. ఇకపోతే.. 215 మందికి పోలీస్ మెడల్ గ్యాలంటరీ (పీఎంజీ), 87 మందికి ప్రెసిడెంట్ పోలీస్ మెడల్ (పీపీఎం), 648 మందికి విశిష్ట సేవ పోలీస్ మెడల్స్‌ను కేంద్ర హోంశాఖ ప్రకటించింది. తెలంగాణ నుంచి 12 మంది అధికారులు ఇండియన్ పోలీస్ మెడల్స్‌కు ఎంపికయ్యారు. వీరందరికి తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి అభినందనలు తెలియజేశారు. 

PREV
click me!

Recommended Stories

Hyderabad: ఇక ఊపిరి పీల్చుకోండి.. రూ. 700 కోట్ల‌తో భారీ ఫ్లై ఓవ‌ర్‌. ఈ ప్రాంతంలో ఊహించ‌ని మార్పు
Indian Air Force Jobs : కేవలం తెలుగు యువతకు మాత్రమే.. ఇంటర్ అర్హతతోనే భారత వాయుసేనలో ఉద్యోగావకాశాలు