సానియా మీర్జా, నేహా దుపియా కలిసి ఏం చేశారో తెలుసా ?

Published : Jul 26, 2017, 04:29 PM ISTUpdated : Mar 25, 2018, 11:40 PM IST
సానియా మీర్జా, నేహా దుపియా కలిసి ఏం చేశారో తెలుసా ?

సారాంశం

సానియా అకాడమీలో హల్ చల్ చేసిన నేహా దుపియా వరల్డ్ టెన్నిస్ అసోసియేషన్ టోర్నీ ప్రమోషన్ లో పాల్గొన్న తారలు విద్యార్థులతో కలిసి డ్యాన్ష్ చేసిన ఇద్దరు తారలు

టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, బాలివుడ్ స్టార్ నేహా దుపియా ఇద్దరూ కలిసి ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. హైదరాబాద్ లోని సానియామీర్జా అకాడ‌మీలో వరల్డ్ టెన్నిస్ అసోషియేషన్ నిర్వహించే టోర్నమెంట్ ప్రమోషన్ కార్యక్రమం జరిగింది. దీనికి వీరిద్దరు తారలు హాజరయ్యారు.

గ‌తంలో కంటే ఇప్పుడు మ‌హిళ‌ల‌కు దేశంలో ప్రాధాన్య‌త పెరుగుతుందని సానియా మీర్జా అన్నారు. త‌న అకాడమీ ద్వారా దేశానికి మంచి టెన్నిస్ క్రీడాకారులను ఇవ్వాలన్నది త‌న కోరికగా చెప్పుకొచ్చారు. సానియా మీడియాతో మాట్లాడిన త‌రువాత అక్క‌డి విద్యార్థులతో కలిసి నేహా దుపియా, సానియా బాలీవుడ్ పాట‌ల‌కు డ్యాన్స్ చేశారు. వీరిద్దరితో పోటీపడి విద్యార్థులు కూడా డ్యాన్స్ చేశారు.

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : ఎల్ నినో వచ్చేస్తోంది .. తెలుగు ప్రజలారా.. ఇక కాస్కొండి..!
సజ్జనార్ నువ్వు కాంగ్రెస్ కండువా కప్పుకో: Harish Rao Comments on CP Sajjanar | Asianet News Telugu