తాగి డ్రైవింగ్.. పల్టీల కొట్టిన కారు: దంపతుల పరిస్థితి విషమం

Siva Kodati |  
Published : Oct 10, 2020, 07:25 PM IST
తాగి డ్రైవింగ్.. పల్టీల కొట్టిన కారు: దంపతుల పరిస్థితి విషమం

సారాంశం

హైదరాబాద్‌లో దారుణం జరిగింది. డ్రంకన్ డ్రైవ్ ప్రాణాల మీదకు తెచ్చింది. మద్యం మత్తులో కారు నడిపి ప్రాణాలతో పోరాడుతోంది ఓ జంట.

హైదరాబాద్‌లో దారుణం జరిగింది. డ్రంకన్ డ్రైవ్ ప్రాణాల మీదకు తెచ్చింది. మద్యం మత్తులో కారు నడిపి ప్రాణాలతో పోరాడుతోంది ఓ జంట. శనివారం ఐకియా జంక్షన్ సమీపంలోని అండర్ పాస్ వద్ద కారు అదుపు తప్పి గోడను ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో భార్యాభర్తలు తీవ్ర గాయాల పాలయ్యారు. తాగి వాహనం నడపటం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. ప్రమాద సమయంలో భార్య డ్రైవింగ్ చేస్తుండగా, భార్య పక్కన కూర్చొన్నాడు. ప్రస్తుతం వీరి పరిస్ధితి విషమంగా వుందని పోలీసులు చెబుతున్నారు. 

PREV
click me!

Recommended Stories

Telangana: ఇక‌పై 100 కాదు.. తెలంగాణ‌లో ఎమ‌ర్జెన్సీ నెంబ‌ర్ మారిపోయింది, కొత్త నెంబ‌ర్ ఏంటంటే
రూ. 1641 కోట్ల‌తో నాలుగు లైన్ల రోడ్డు నిర్మాణం.. ఈ రెండు ప‌ట్ట‌ణాల మ‌ధ్య త‌గ్గ‌నున్న ప్ర‌యాణ స‌మ‌యం