అసలైన ఎండాకాలం ఇప్పుడే ప్రారంభమయ్యింది. తెలుగు రాష్ట్రాల్లో ఇకపై 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. మరి ఏయే జిల్లాల్లో ఎండలు మండిపోనున్నాయో తెలుసా..?