
తెలంగాణాలో మిర్చి రైతుల కష్టాలను పిసిసి అధ్యక్షుడు ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పొలాలకెళ్లి పరిశీలించారు.
గిట్టుబాటు ధర లేదని రైతులు పంటను పొలాల్లోనే వదిలేసుకుంటున్నారని ఆయన చెప్పారు. ప్రభుత్వమే మిర్చి పంటను కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. లక్షలాది ఎకరాలలో పంట ఇలా వదులుకోవడంతో లక్షలాది మంది రైతులు అర్థికంగా చితికిపోయారని ఉత్తమ్ అన్నారు.మరిన్ని వివరాలకు వీడియో చూడండి.
కందిరైతుల తర్వాత ఇపుడు తెలంగాణాలో మిర్చిరైతులు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతున్నారు.