(video) ఈ తెలంగాణ పోలీసులు లంచం తీసుకొని ఏం చేశారంటే..

Published : Mar 31, 2017, 03:26 PM ISTUpdated : Mar 26, 2018, 12:02 AM IST
(video) ఈ తెలంగాణ పోలీసులు లంచం తీసుకొని ఏం  చేశారంటే..

సారాంశం

కరీంనగర్ పోలీసులు తీసుకున్న చొరవ నిజంగా అభినందనీయం. అందుకే యూట్యూబ్ లో ఈ వీడియోను దాదాపు లక్షన్నర మంది చూశారు.

హెల్మట్ పెట్టుకోకపోతే లంచాలు అడిగే పోలీసులనో, చలాన్ కట్టాలని వేధించే కాప్ లను చూసుంటాం కానీ, ఇలాంటి పోలీసులను అందునా తెలంగాణలో ఎప్పుడూ చూసి ఉండం. అయితే యూట్యూబ్ దయవల్ల అలాంటి పోలీసులను చూసే అవకాశం మనకు కలిగింది. 

అయితే ఈ వీడియో కేవలం ప్రజల్లో హెల్మట్ పెట్టుకోవాలని అవగాహన కల్పించేందుకు పోలీసులు చేసిన ప్రయత్నమా లేక నిజంగా పోలీసులు ఇలా చేస్తుంటే ఎవరైనా వీడియో తీశారా అనేది తెలియడం లేదు.

 

ఏదైతే ఏమీ కరీంనగర్ పోలీసులు తీసుకున్న చొరవ నిజంగా అభినందనీయం. అందుకే యూట్యూబ్ లో ఈ వీడియోను దాదాపు లక్షన్నర మంది చూశారు.

 

PREV
click me!

Recommended Stories

Hyderabad: కేవలం రూ. 1 కే కడుపు నిండా భోజనం..
KTR Counter to Uttam Kumar Reddy: కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ సెటైర్లు| Asianet News Telugu