ప్రణయ్ హత్య: మారుతీరావుకు ఉరిశిక్ష విధించాలి.. హైదరాబాద్‌లో ఏఐవైఎఫ్ ఆందోళన

Published : Sep 19, 2018, 11:07 AM IST
ప్రణయ్ హత్య: మారుతీరావుకు ఉరిశిక్ష విధించాలి.. హైదరాబాద్‌లో ఏఐవైఎఫ్ ఆందోళన

సారాంశం

తక్కువ కులం వ్యక్తి తన కూతురిని పెళ్లి చేసుకున్నాడనే అక్కసుతో ప్రణయ్‌ని చంపించిన మారుతీరావుకు వెంటనే ఉరిశిక్ష విధించాలనే డిమాండ్లు  సర్వత్రా వినిపిస్తున్నాయి.

తక్కువ కులం వ్యక్తి తన కూతురిని పెళ్లి చేసుకున్నాడనే అక్కసుతో ప్రణయ్‌ని చంపించిన మారుతీరావుకు వెంటనే ఉరిశిక్ష విధించాలనే డిమాండ్లు  సర్వత్రా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మారుతీరావును వెంటనే ఉరి తీయాలంటూ  హైదరాబాద్‌లో ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు.

సత్యనారాయణ రెడ్డి భవన్ నుంచి హిమాయత్ నగర్‌ వై జంక్షన్ వరకు మారుతీరావు దిష్టిబొమ్మను ర్యాలీగా తీసుకువచ్చి.. ఉరివేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ప్రణయ్ హత్యపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయవిచారణ జరిపించాలని.. హత్యలో ప్రమేయమున్న అధికార పార్టీ నాయకులను, అధికారులను తక్షణం అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. మారుతీరావు లాంటి వారికి ఉరిశిక్షే సరైన శిక్షని అభిప్రాయపడ్డారు.
 

ఇదేం ప్రేమ, డాడీ నమ్మించి నరికేశాడు: అమృత

అమృతను కిడ్నాప్ చేసి, ప్రణయ్‌ను చంపాలని స్కెచ్: ఎస్పీ

మిర్యాలగూడ అసెంబ్లీ సీటుకు ప్రణయ్ భార్య అమృత పోటీ

ప్రణయ్ హత్యకు గుజరాత్ భార్యతో అస్గర్ అలీ స్కెచ్

అమృతను కాపాడేందుకే ఆ అబద్దం చెప్పా: డాక్టర్ జ్యోతి

ప్రణయ్ హత్య: మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశాన్ని కూడ విచారిస్తాం: ఎస్పీ

అమృతను చాలా గారాబంగా పెంచారు.. డాక్టర్ జ్యోతి

‘ ప్రణయ్ హంతకులకు టీఆర్ఎస్ అండ’

ప్రణయ్ కుటుంబానికి మారుతీ రావు షరతులు ఇవీ...

PREV
click me!

Recommended Stories

శ్రీ సత్యసాయి ట్రస్ట్ కార్యక్రమంలో పాల్గొన్న హీరో విజయ్ దేవరకొండ | Asianet News Telugu
Vijay Deverakonda Superb Speech: విజయ్ దేవరకొండ స్పీచ్ కి సభ మొత్తం అరుపులే | Asianet News Telugu