హైదరాబాద్ : పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. 13 మంది అరెస్ట్ , పట్టుబడ్డ వారిలో డిప్యూటీ మేయర్

Siva Kodati |  
Published : Jan 29, 2023, 08:41 PM ISTUpdated : Jan 29, 2023, 08:42 PM IST
హైదరాబాద్ : పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. 13 మంది అరెస్ట్ , పట్టుబడ్డ వారిలో డిప్యూటీ మేయర్

సారాంశం

మేడిపల్లిలోని పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేశారు. ఈ సందర్భంగా 13 మందిని అరెస్ట్ చేశారు. వీరిలో పిర్జాదిగూడ డిప్యూటీ మేయర్‌తో పాటు ఆరుగురు కార్పోరేటర్లు వున్నారు. 

మేడిపల్లిలోని పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేశారు. ఈ సందర్భంగా 13 మంది రాజకీయ నాయకులను ఎస్ఓటీ పోటీసులు పట్టుకున్నారు.వీరంతా బీఆర్ఎస్ పార్టీకి చెందిన వారిగా తెలుస్తోంది. వీరిలో పిర్జాదిగూడ డిప్యూటీ మేయర్‌తో పాటు ఆరుగురు కార్పోరేటర్లు వున్నారు. అలాగే ఆరుగురు ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారులు కూడా వున్నట్లు మీడియాలో కథనాలు వస్తున్నాయి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

PREV
click me!

Recommended Stories

Hyderabad: యువ‌త త‌ల రాత మార్చేలా.. హైద‌రాబాద్‌లో గూగుల్ తొలి స్టార్ట‌ప్స్ హ‌బ్, దీని ఉప‌యోగం ఏంటంటే
School Holidays : ఈ గురువారం స్కూళ్ళకు సెలవేనా..? ఎందుకో తెలుసా?