తెలంగాణ రాజకీయ జేఏసీలో విభేదాలను పిట్టల రవీందర్ రాసిన ఈ లేఖ బహిర్గతం చేస్తోంది.
తెలంగాణ రాజకీయ జాయింట్ యాక్షన్ కమిటీలో విభేదాలు బయటకొచ్చాయి. నిరుద్యోగ నిరసన ర్యాలీ రోజున నిరసన గళం వినిపించిన జాక్ కన్వీనర్ పిట్టల రవీందర్ ఇప్పుడు ఏకంగా జేఏసీ చైర్మన్ కోదండరాం పై విమర్శలు చేస్తూ ఓ బహిరంగ లేఖను విడుదల చేశారు.