
పేరు పిట్టల రవీందర్..
.
మొన్నటి దాకా జేఏసీ లో లీడర్...
ఈ మధ్య ఆయన టిజాక్ నేత కోదండరాంతో విబేధించారు. కోదండ ఉద్యమం ఒక కుట్రలో భాగమని, దొరల పోకడ పోతున్నాడని విమర్శించారు. అనంతరం టిజాక్ ఆయనను సంస్థనుంచి సస్పెండ్ చేసింది. అయితే, టిజాక్ ను చీల్చేందుకు పిట్టల డబ్బు ఎర వేస్తున్నాడని ఇపుడు ఆరోపణలు వస్తున్నాయి. దీని వెనక ఎవరో ఉన్నారని, వాళ్లు ఈ ఆపరేషన్ టిజాక్ లిక్విడేషన్ కు ఫైనాన్స్ చేస్తున్నారన్నది ఆరోపణ. ఈ ఆరోపణల మధ్య ఈ టెలిఫోన్ సంభాషణ జరిగింది. దీని వీడియో లీకయ్యి మెల్లిగా దేశమంతా తిరుగుతూ ఉంది. వీక్షించండి.
"ఇప్పటిదాకా ఉద్యమించాం...ఇప్పుడైనా అనుభవిద్దాం"...అంటూ పిట్టల రవిందర్ మాట్లాడిన మాటలు వినండి....