పంజాగుట్ట ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ పై సస్పెన్షన్ వేటు

Published : Nov 11, 2023, 12:42 PM IST
పంజాగుట్ట ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ పై సస్పెన్షన్ వేటు

సారాంశం

విధుల్లో నిర్లక్ష్యం, సిబ్బంది పట్ల దురుసుగా వ్యవహరించారన్న ఆరోపణలతో ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ గిరిపై సస్పెన్షన్ వేటు పడింది. 

హైదరాబాద్ : తెలంగాణ ఎన్నికల వేళ హైదరాబాద్ లో ఓ పోలీసుపై సస్పెండ్ వేటు పడింది. హైదరాబాద్ పంజాగుట్ట ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ను సస్పెండ్ చేశారు. విధుల్లో నిర్లక్ష్యంతో పాటు సిబ్బంది పట్ల దురుసుగా వ్యవహరించారని ఆయన మీద ఆరోపణలు రావడంతో వేటు పడినట్లు తెలుస్తోంది. ఈ కారణంతో ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ గిరిని సస్పెండ్ చేస్తూ సిపి ఆదేశాలు జారీ చేశారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Constable Recruitment 2025 : 48954 పోలీస్ జాబ్స్.. తెలుగులోనే పరీక్ష, తెలుగు రాష్ట్రాల్లోనే ఎగ్జామ్ సెంటర్
Hyderabad: యువ‌త త‌ల రాత మార్చేలా.. హైద‌రాబాద్‌లో గూగుల్ తొలి స్టార్ట‌ప్స్ హ‌బ్, దీని ఉప‌యోగం ఏంటంటే