కొండాపూర్‌లో కుప్పకూలిన పాత భవనం.. జనం పరుగులు, తప్పిన పెను ముప్పు

Siva Kodati |  
Published : Feb 26, 2023, 03:25 PM IST
కొండాపూర్‌లో కుప్పకూలిన పాత భవనం.. జనం పరుగులు, తప్పిన పెను ముప్పు

సారాంశం

హైదరాబాద్ కొండాపూర్‌లో పాతభవనం కుప్పకూలడం కలకలం రేపుతోంది. అయితే ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.

హైదరాబాద్ కొండాపూర్‌లో పాతభవనం కుప్పకూలడం కలకలం రేపుతోంది. భవనం కూల్చివేస్తుండగా ఒక్కసారిగా ప్రమాదం జరిగింది. ప్రధాన రోడ్డుపై భవనం కూలిపోవడంతో స్థానికులు పరుగులు తీశారు. అయితే ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న పోలీస్, రెవెన్యూ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

PREV
click me!

Recommended Stories

Hyderabad వైపు ట్రంప్ చూపు.. ఈ ప్రాంతం మరో కోకాపేట్ కావడం ఖాయం...!
Telangana Holidays : 2026 లో ఏకంగా 53 రోజుల సెలవులే..! ఏరోజు, ఎందుకో తెలుసా?