కెటిఆర్ ను తెగ పొడిగిన హరీష్

Published : Jun 17, 2017, 12:55 PM ISTUpdated : Mar 25, 2018, 11:58 PM IST
కెటిఆర్ ను తెగ పొడిగిన హరీష్

సారాంశం

వారిద్దరికీ దగ్గరి బంధుత్వం ఉంది. వారిలో ఒకరు బావ, ఇంకొకరు బామ్మార్ది. ఇద్దరూ నిత్యం బిజీగా ఉండే వ్యక్తులు. గతంలో వారిద్దరి మధ్య అగాధం ఉందన్న ప్రచారం ఉంది. కానీ ఇప్పుడు మాత్రం వారిద్దరి మధ్య ప్రేమానురాగాలు పరిమళిస్తున్నాయి. ఒకరిపై ఒకరు ప్రశంసల జల్లులు కురిపించుకుంటున్నారు. వారెవరో  కాదు... తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గంలో సహచరలు, కెసిఆర్ కొడుకు అల్లుడు అయిన కెటిఆర్, హరీష్ రావు లే.

బావా బామ్మార్దులు ఒకరి మీద ఒకరు ప్రశంసలు కురిపించుకుంటున్నారు. మొన్నటికి మొన్న మంత్రి హరీష్ రావు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని మంత్రి హరీష్ ఆయనకు ట్విట్టర్ లో శుభాకాంక్షలు తెలిపారు. హరీష్ డైనమిక్ నాయకుడు అని కొనియాడారు. దానికి ప్రతిస్పందనగా నేడు మంత్రి హరీష్ రావు రంగంలోకి దిగారు. కెటిఆర్ ఐటి మంత్రి కావడం తెలంగాణ ప్రజలు చేసుకున్న అదృష్టం అంటూ కొనియాడారు. సంగారెడ్డి జిల్లా సుల్తాన్ పూర్ లోని మెడికల్ డివైస్ పార్క్ శంకుస్థాపన కార్యక్రమంలో వీరిద్దరూ పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు కెటిఆర్ ను పొగడ్తలతో ముంచెత్తారు.

తెలంగాణ రాకముందు ఇక్కడ పరిశ్రమలు ఎలా అభివృద్ధి చెందుతయోనని పారిశ్రామిక వేత్తలు ఆందోళన చెందేవారు కాని తెలంగాణ వచ్చిన తర్వాత పరిశ్రమలుపై కేసీఆర్ ప్రత్యేక దృష్టి పెట్టి అభివృద్ధి చేస్తున్నార  అని హరీష్ ప్రశంసించారు.

PREV
click me!

Recommended Stories

Nampally Fire Breaks Out: ఘటనా స్థలాన్ని పరిశీలించిన MLA రాజాసింగ్ | Asianet News Telugu
Numaish : హైదరాబాద్ నడిబొడ్డున మరో అగ్నిప్రమాదం.. బయటపడ్డ షాకింగ్ నిజాలు ! నుమాయిష్ కు రావొద్దన్న సీపీ