నీళ్లు తాగుతున్న నందీశ్వరుడి విగ్రహం... అత్తాపూర్లో వింత ఘటన.. (వీడియో)

Published : Jul 27, 2023, 01:35 PM IST
నీళ్లు తాగుతున్న నందీశ్వరుడి విగ్రహం... అత్తాపూర్లో వింత ఘటన.. (వీడియో)

సారాంశం

హైదరాబాద్ లో ఓ విచిత్ర ఘటన చోటు చేసుకుంది. ఓ శివాలయంలోని నందీశ్వరుడి విగ్రహం నీళ్లు తాగుతోంది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అయ్యింది. 

హైదరాబాద్ : రాజేంద్రనగర్-అత్తాపూర్లో వింత ఘటన వెలుగు చూసింది.  చిన్న అనంతగిరిగా పేరుగాంచిన శివాలయంలో నందీశ్వరుడి విగ్రహం పాలు, నీళ్లు తాగుతుంది. ఈ విషయం తెలియడంతో భక్తులు దేవాలయానికి క్యూ కట్టారు. ఉదయం పూజలు చేసి నందీశ్వరుడి విగ్రహానికి స్పూన్తో పూజారి నీరు తాగించారని చెప్పారు.

 

స్పూన్లో ఉన్న నీరు విగ్రహం తాగేసిందంటూ వీడియో వైరల్ అవుతోంది. ఈ విషయం తెలుసుకున్న భక్తులు పెద్ద సంఖ్యలో గుడికి వచ్చి నందీశ్వరుడిని దర్శించుకుంటున్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Telangana Rising Global Summit: రూ.5.75 లక్షల కోట్ల భారీ ఒప్పందాలు.. ప్రపంచ దిగ్గజ సంస్థల క్యూ !
IMD Cold Wave Alert : ఈ ఐద్రోజులు అల్లకల్లోలమే... ఈ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్