తెలంగాణ అసెంబ్లీలో ఆంధ్రా యాసలో అదరగొట్టాడు

Published : Dec 26, 2016, 01:45 PM ISTUpdated : Mar 25, 2018, 11:40 PM IST
తెలంగాణ అసెంబ్లీలో ఆంధ్రా యాసలో అదరగొట్టాడు

సారాంశం

నిరుద్యోగంపై ఎమ్మెల్యే సంపత్ వినూత్న నిరసన

అసెంబ్లీ అంటే ప్రతిపక్షం, అధికార పక్షం మధ్య మాటల యుద్ధం మామూలే. అయితే తెలంగాణ అసెంబ్లీలో ఆ యుద్ధం కాస్త వెరైటీగా జరిగింది.

 

సోమవారం సభలో టీఎస్‌ఐపాస్‌పై చర్చ జరిగింది.  ఈ సందర్భంగా చర్చలో పాల్గొన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ ప్రత్యేక రాష్ట్రం వచ్చినా నిరుద్యోగుల కష్టాలు తీరడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

 

ఈ సందర్భంగా ఆంధ్రా యాసలో మాట్లాడుతూ.. తాను ఏ కంపెనీకి వెళ్లినా ఆంధ్రా ఉద్యోగులే కనిపిస్తున్నారని ఆంధ్రా యాసలో చెప్పారు.


టీఎస్ ఐ పాస్ వల్ల నిరుద్యోగం ఏ మాత్రం తగ్గలేదన్నారు.  ప్రతీ కంపెనీలో ఆంధ్రా వ్యక్తులే ఉంటే.. తెలంగాణ యువకులు ఏమైపోవాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

PREV
click me!

Recommended Stories

ముగిసిన పల్లె పోరు.. కాంగ్రెస్‌దే ఆధిపత్యం.. బీఆర్ఎస్ సంతృప్తి.. ఏయే పార్టీలు ఎన్ని స్థానాలు గెలిచాయంటే
100 ఏళ్లైన చెక్కుచెద‌ర‌ని, అతిపెద్ద ప్రార్థ‌న మందిరం.. హైద‌రాబాద్‌కు ద‌గ్గ‌రలో అద్భుత నిర్మాణం