హైద్రాబాద్ మూసాపేట స్క్రాప్ దుకాణంలో పేలుడు: ఒకరు మృతి

Published : Mar 07, 2023, 09:22 AM IST
హైద్రాబాద్  మూసాపేట స్క్రాప్ దుకాణంలో పేలుడు:  ఒకరు మృతి

సారాంశం

హైద్రాబాద్  నగరంలోని  మూసాపేటలో  గల స్క్రాప్  దుకాణంలో  పేలుడు చోటు  చేసుకుంది. ఈ  పేలుడు లో  ఒకరు మృతి చెందారు.  

హైద్రాబాద్: నగరంలోని  మూసాపేటలో    గల  స్క్రాప్  దుకాణంలో  మంగళవారం నాడు   తెల్లవారుజామున పేలుడు  చోటు  చేసుకుంది. ఈ ఘటనలో  ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు.బాధితుడిని  ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో  చికిత్స పొందుతూ బాధితుడు మృతి చెందాడు.  స్క్రాప్ దుకాణంలో పేలుడుకు  గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Telangana: ఇక‌పై ఆహారం క‌ల్తీ చేయాలంటే వ‌ణ‌కాల్సిందే.. తెలంగాణ ప్ర‌భుత్వం సంచ‌ల నిర్ణ‌యం
Rain Alert: ఇక కాస్కోండి.. బంగాళ‌ఖాతంలో అల్ప‌పీడ‌నం, వ‌చ్చే 2 రోజులు భారీ వ‌ర్షాలు