జూబ్లీహిల్స్ రోడ్ నెం. 36లోని కెమిస్ట్రీ పబ్ లో బి.సత్యజిత్ బెహరా (25) చెఫ్ గా పనిచేస్తున్నాడు. అదే రెస్టారెంట్లో పనిచేస్తున్న ఓ యువతి (22)తో పరిచయం చేసుకున్నాడు. ఆ తరువాత తను ఆమెను ప్రేమిస్తున్నాననంటూ వెంటపడడం మొదలు పెట్టాడు. మూడు నెలలుగా వెంటపడుతూ, పెళ్లి చేసుకుంటానని నమ్మబలికాడు.
బంజారాహిల్స్ : పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. యువతిపై
Sexual assaultకి పాల్పడ్డాడో నయవంచకుడు. ఆ తరువాత తీరా
Marriage చేసుకోమని అడిగితే ముఖం చాటేశాడు. సదరు మోసగాడిపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...
జూబ్లీహిల్స్ రోడ్ నెం. 36లోని కెమిస్ట్రీ పబ్ లో బి.సత్యజిత్ బెహరా (25) చెఫ్ గా పనిచేస్తున్నాడు. అదే రెస్టారెంట్లో పనిచేస్తున్న ఓ యువతి (22)తో పరిచయం చేసుకున్నాడు. ఆ తరువాత తను ఆమెను ప్రేమిస్తున్నాననంటూ వెంటపడడం మొదలు పెట్టాడు. మూడు నెలలుగా వెంటపడుతూ, పెళ్లి చేసుకుంటానని నమ్మబలికాడు.
undefined
ఈ క్రమంలో పలుమార్లు ఆమె గదికి వచ్చేవాడు. ఆమె మీద లైంగింక దాడికి పాల్పడేవాడు. ఆమె ఎదురించి గొడవపెడితే పెళ్లి చేసుకుంటాలే అని చెప్పేవాడు. అలా తనSexual desires తీర్చుకున్న తరువాత.. కనిపించడం మానేశాడు. ముఖం చాటేశాడు ఫోన్ చేస్తే Swatchoff చేసి పెట్టుకున్నాడు. దీంతో ఏం చేయాలో పాలుపోక బాధితురాలైన ఆ యువతి శుక్రవారం జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు సత్యజిత్ బెహరా మీద ఐపీసీ 376, 420 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
భార్యపై అనుమానం.. 11 నెలల చిన్నారి కాలిగజ్జెలకు కరెంట్ షాక్ ఇచ్చి.. తండ్రి చేసిన ఘాతుకం...
ఇదిలా ఉండగా, పశ్చిమ బెంగాల్‌లో ఓ దారుణమైన ఘటన చోటు చేసుకుంది. ఓ మహిళ తనకు, తన బిడ్డకు తోడుగా ఉంటాడని మరో పెళ్లి చేసుకుంది. కానీ ఆ కీచకుడు మూడేళ్లుగా కూతురిపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడుతున్న విషయం తెలిసి కుప్పకూలిపోయింది. ఈ ఘటపై పోలీసులను ఆశ్రయించి.. న్యాయం కోసం పోరాడింది. అయితే ఈ కేసుకు సంబంధించిన విచారణను నాలుగు నెలల్లోనే పూర్తి చేసిన సిటీ కోర్టు.. సంచలన తీర్పు వెలువరించింది. బాలికపై లైంగిక దాడికి పాల్పడిన సవతి తండ్రికి 40 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఈ ఘటన West Bengalలోని కోల్‌కతాలో చోటుచేసుకుంది.
బ్లాక్ మనీని వైట్‌గా మార్చేందుకే, వారంతా అందుకే ఇలా.. కీలక విషయాలు చెప్పిన శిల్పా చౌదరి
అంతేకాకుండా ఆ కిరాతక సవతి తండ్రికి కోర్టు రూ. 20 వేల జరిమానా కూడా విధించింది. అది చెల్లించలేని పక్షంలో మరో ఏడాది పాటు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని తీర్పు వెలువరించింది. మరోవైపు బాధితురాలు పునరావాసం కోసం రూ.3 లక్షలు మంజూరు చేశారు.
‘ఈ ఏడాది జూన్ 27న ఓ బాలిక బెనియాపుకుర్ (Beniapukur) పోలీసులకు ఫోన్ చేసింది. అప్పుడు ఆమె బాధలో ఉంది. 2018 నుంచి ఇంట్లోనే తన సవతి తండ్రి పదే పదే లైంగిక దాడికి పాల్పడినట్టుగా తెలిపింది. కరోనా లాక్‌డౌన్ సమయంలో ఈ దాడులు మరింతగా పెరిగిపోయాయని తన బాధను తెలియజేసింది. ఇటీవలే తన తల్లిపై నమ్మకంతో ఆమెకు ఈ విషయం చెప్పానని పేర్కొంది. ఆమె మద్దతుతోనే ఈ ఫోన్ చేశానని మాకు తెలిపింది’ అని ఓ పోలీసు అధికారి తెలిపారు.