అమెరికాలో కొలువుదీరిన బాలాజీ

Published : Jun 24, 2017, 01:18 PM ISTUpdated : Mar 26, 2018, 12:03 AM IST
అమెరికాలో కొలువుదీరిన బాలాజీ

సారాంశం

కలియుగ దైవం, ఆపదమొక్కుల వాడు లార్డ్ బాలాజీ అమెరికాలోనూ కొలువదీరాడు. అమెరికాలోని న్యూజెర్సీలో 125 ఎకరాల్లో విశాలమైన వెంకటేశ్వర స్వామి దేవాలయం నిర్మించారు. సో ఇంకెందుకు ఆలస్యం, అమెరికాలో ఉన్న తెలుగువాళ్లతోపాటు ఇండియన్స్ అంతా ఒకసారి న్యూజెర్సీ బాలజీని దర్శించుకోండి మరి.

కలియుగ దైవం, ఆపదమొక్కుల వాడు లార్డ్ బాలాజీ అమెరికాలోనూ కొలువదీరాడు. అమెరికాలోని న్యూజెర్సీలో 125 ఎకరాల్లో విశాలమైన వెంకటేశ్వర స్వామి దేవాలయం నిర్మించారు. 

 

దీని  నిర్మాణం కోసం 100 కోట్ల రూపాయలను వెచ్చించారు. తిరుపతి వెంకన్న క్షేత్రం మాదిరిగానే ఇక్కడ కూడా సుందరమైన దేవాలయం రూపుదిద్దుకోవడంతో అమెరికాలో స్థిరపడిన భారతీయులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

 

అమెరికా బాలాజీని దర్శించుకుంటే తిరుపతి వెంకన్నను దర్శించుకున్న పుణ్యం దక్కినట్లే నని అమెరికా భక్తులు అంటున్నారు. సో ఇంకెందుకు ఆలస్యం, అమెరికాలో ఉన్న తెలుగువాళ్లతోపాటు ఇండియన్స్ అంతా ఒకసారి న్యూజెర్సీ బాలజీని దర్శించుకోండి మరి.

 

న్యూజెర్సీ బాలాజీ కి సంబంధించిన మరిన్ని చిత్రాలను చూడాలంటే ఏసియా నెట్ గ్యాలరీని క్లిక్ చేయండి.

PREV
click me!

Recommended Stories

డిసెంబ‌ర్ 31న పెగ్గు వేద్దాం అనుకుంటున్నారా.? రూ. 10 వేలు ఫైన్, 6 నెల‌ల జైలు శిక్ష త‌ప్ప‌దు!
హైదరాబాద్‌లో 72 అంత‌స్తుల బిల్డింగ్‌.. ఎక్క‌డ రానుందో తెలుసా.? ఈ ప్రాంతంలో రియ‌ల్ బూమ్ ఖాయం