కేసీఆర్‌తో కేరళ సీఎం విజయన్ భేటీ.. వెంట సీతారాం ఏచూరీ, ప్రకాశ్ కారత్

Siva Kodati |  
Published : Jan 08, 2022, 02:13 PM ISTUpdated : Jan 08, 2022, 02:14 PM IST
కేసీఆర్‌తో కేరళ సీఎం విజయన్ భేటీ.. వెంట సీతారాం ఏచూరీ, ప్రకాశ్ కారత్

సారాంశం

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో (cm kcr) కేరళ సీఎం (kerala cm) పినరయి విజయన్ (pinarayi vijayan) సమావేశమయ్యారు. విజయన్ వెంట సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి (cpm national general secretary) సీతారాం ఏచూరీ (sitaram yechury) , మాజీ కార్యదర్శి ప్రకాశ్ కారత్ (prakash karat) వున్నారు. 

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో (cm kcr) కేరళ సీఎం (kerala cm) పినరయి విజయన్ (pinarayi vijayan) సమావేశమయ్యారు. విజయన్ వెంట సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి (cpm national general secretary) సీతారాం ఏచూరీ (sitaram yechury) , మాజీ కార్యదర్శి ప్రకాశ్ కారత్ (prakash karat) వున్నారు. ఈ సందర్భంగా కేరళలలో పెట్టుబడులు ఇతర విషయాలపై ఇద్దరు ముఖ్యమంత్రులుగా చర్చించినట్లుగా తెలుస్తోంది. నిన్న విజయన్.. హైదరాబాద్‌లోని పలువురు పారిశ్రామిక వేత్తలతో సమావేశమయ్యారు. నిన్నటి సమావేశంలో చర్చకు వచ్చిన అంశాలపై విజయన్.. కేసీఆర్‌ వద్ద ప్రస్తావించే అవకాశం వుంది. అయితే సీపీఏం కేంద్ర కమిటీలో (cpm national committee) కీలక నేతలుగా వున్న సీతారాం ఏచూరీ, ప్రకాశ్ కారత్‌లు కేసీఆర్‌తో భేటీ కావడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని కలిగిస్తోంది. 
 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : ఈ ఐదు జిల్లాలకు పొంచివున్న పిడుగుల గండం... తస్మాత్ జాగ్రత్త
IndiGo Airlines Hyderabad: ఇండిగో విమానాలు ఆలస్యం.. ఎయిర్‌పోర్ట్‌లో గందరగోళం | Asianet News Telugu