హైదరాబాద్ : కావేరి ట్రావెల్స్ బస్సులో మంటలు.. డ్రైవర్ అప్రమత్తతో తప్పిన పెను ముప్పు

Siva Kodati |  
Published : Jan 07, 2023, 09:56 PM IST
హైదరాబాద్ : కావేరి ట్రావెల్స్ బస్సులో మంటలు.. డ్రైవర్ అప్రమత్తతో తప్పిన పెను ముప్పు

సారాంశం

హైదరాబాద్ జేఎన్టీయూ మెట్రోస్టేషన్ వద్ద కావేరి ట్రావెల్స్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అయితే డ్రైవర్ అప్రమత్తం కావడంతో ప్రయాణీకులు క్షేమంగా బయటపడ్డారు

హైదరాబాద్ జేఎన్టీయూ మెట్రోస్టేషన్ వద్ద అగ్నిప్రమాదం సంభవించింది. కావేరి ట్రావెల్స్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి . అయితే డ్రైవర్ అప్రమత్తం కావడంతో ప్రయాణీకులు క్షేమంగా బయటపడ్డారు. అప్పటికే బస్సు దగ్థమైంది. సమాచారం అందుకున్న పోలీసులు , అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Hyderabad వైపు ట్రంప్ చూపు.. ఈ ప్రాంతం మరో కోకాపేట్ కావడం ఖాయం...!
Telangana Holidays : 2026 లో ఏకంగా 53 రోజుల సెలవులే..! ఏరోజు, ఎందుకో తెలుసా?